150 మందికి వైద్య పరీక్షలు

58చూసినవారు
150 మందికి వైద్య పరీక్షలు
తవణంపల్లె హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 150 మంది గ్రామస్థులకు బీపీ, షుగర్, హార్ట్, థైరాయిడ్, జ్వరం, కంటికి సంబంధించిన వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులపై అవగాహన కలిగించారు. వైద్యులు మహేష్, ఉదయ్ కుమార్, మనోరమ, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్