జిల్లాలో 68 మందికి మెమోలు

68చూసినవారు
జిల్లాలో 68 మందికి మెమోలు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 68 మంది టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు డీఈఓ దేవరాజు మంగళవారం మెమోలు జారీ చేశారు. వాటిని డీవైఈఓ, ఎంఈవోలకు పంపారు. సక్రమంగా ఫేషియల్ అటెండెన్స్ వేయకుండా విధులకు డుమ్మా కొట్టడంతో మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. 24 గంటల్లో లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్