తిరుపతి ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్యే గురజాల

78చూసినవారు
తిరుపతి ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్యే గురజాల
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గుడిపాల మండలంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదివారం బయలుదేరారు. ఈ నేపథ్యంలో అటుగా వస్తున్న తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులును గమనించి మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి ఇరువురు చర్చించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్