ఉప రవాణా కమిషనర్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

63చూసినవారు
చిత్తూరులో ఉన్న ఉప రవాణా కమిషనర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం పరిశీలించారు. అధికారులతో పలు అంశాలపై చర్చించారు. మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం వాహనదారులు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్టీవో కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్