బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

78చూసినవారు
చిత్తూరు నగరంలోని టూ డిపోలో చిత్తూరు-తిరుపతి, చిత్తూరు-మదనపల్లి వెళ్లే నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా శనివారం ఊపి ప్రారంభించారు. గతంలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ గా ఉన్న వైసీపీ నేత ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం రెండు బస్సులు ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్