చిత్తూరు నగరంలో పర్యటించిన ఎమ్మెల్యే

71చూసినవారు
చిత్తూరు 31వ డివిజన్ రామ్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సన్మానించారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ కోలా కిరణ్ కుమార్, సీనియర్ నాయకులు హరిబాబు నాయుడు, నగరపాలక కమిషనర్ డాక్టర్ జె. అరుణ, జనసేన నాయకుడు దయారాం తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్