రాహుల్ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యేలు

61చూసినవారు
రాహుల్ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యేలు
శనివారం సాయంత్రం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎట్టేరి వద్ద స్థానిక ఎమ్మెల్యే డా. వి. ఎం. థామస్ తనయుడు రాహుల్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఈ వేడుకల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్