చిత్తూరుజిల్లా కలెక్టర్ ని కలిసిన పొరుగు సేవల ఉద్యోగులు

51చూసినవారు
చిత్తూరుజిల్లా కలెక్టర్ ని కలిసిన పొరుగు సేవల ఉద్యోగులు
చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని చిత్తూరు జిల్లా పొరుగు సేవల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు పి. బి. బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో శనివారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రెడ్డి గోపాల్, సురేష్, ముఖేష్, జ్ఞాన శేఖర్, సిద్ధారెడ్డి, రజని, కోకిల, ముస్తప, గిరీష్, పురుషోత్తంలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్