చిత్తూరులో ఓ భవనంలో దోపిడీ ముఠా చొరబడిన విషయం తెలిసిందే. దీనితో చిత్తూరుకు ఆక్టోపస్ బలగాలను ప్రభుత్వం పంపింది. తిరుమల ఆక్టోపస్ యూనిట్ నుంచి ఆదేశం వెళ్ళింది. ఆక్టోపస్ బృందం ఘటనాస్థలానికి చేరుకుంది. మంగళగిరి నుంచి మరో బృందం బయల్దేరింది. ఇప్పటికే నలుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. భవనంలోనే మరో ఇద్దరు దుండగులు ఉన్నారు. దుండగుల దగ్గర ఆయుధాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.