రామచంద్రపురం: వచ్చేది రోబో యుగమే: ఎంఈఓ మార్కండేయ

78చూసినవారు
వచ్చేది రోబో కాలమే అని రామచంద్రపురం మండలం ఎంఈఓ మార్కండేయ నాయుడు అన్నారు. బుధవారం మండలంలోని ఒక ప్రైవేటు స్కూల్లో రోబో డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఈఓ పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన రోబో ఎగ్జిబిషన్ను పరిశీలించి పిల్లలను అభినందించారు. వచ్చే కాలంలో అనేక కార్యాలయాల్లో మనుషుల కంటే రోబోలే ఎక్కువ పని చేస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్