హత్యాయత్నం కేసులో రిమాండ్

1056చూసినవారు
చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లికి చెందిన రోజాపై ఆమె భర్త పవన్ కుమార్ హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అతడిని రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వారం తెలిపారు బాధితురాలు రోజాకు అన్ని విధాలుగా పోలీసు సంరక్షణ కల్పిస్తామన్నారు. కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో వాయిదాకు వెళ్లేటప్పుడు ఆమెకు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్