జిల్లా కలెక్టర్ ను కలిసిన రెవెన్యూ ఉద్యోగులు

71చూసినవారు
జిల్లా కలెక్టర్ ను కలిసిన రెవెన్యూ ఉద్యోగులు
రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అన్వర్ బాషా, వైస్ ప్రెసిడెంట్, అశోక్ రెడ్డి సెక్రటరీ రాష్ట్ర అసోసియేషన్, రూప్ చంద్, ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్