మైనారిటీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం కృషి చేస్తుంది

69చూసినవారు
చిత్తూరు జిల్లా కేంద్రంలోని 14వ వార్డు ప్రశాంత్ నగర్ కాలనీ వద్ద ముస్లిం మైనార్టీల కోరిక మేరకు నూతన ఈద్గా నిర్మాణానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ భూమిపూజ నిర్వహించారు. ప్రత్యేకంగా నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈద్గా నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు చెప్పారు.

సంబంధిత పోస్ట్