ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

77చూసినవారు
ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. అదేవిధంగా 3నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్