చిత్తూరులో మూడు రోజుల పాటు ISW వారిచే ట్రైనింగ్ నిర్వహణ

81చూసినవారు
చిత్తూరులో మూడు రోజుల పాటు  ISW వారిచే ట్రైనింగ్ నిర్వహణ
చిత్తూరు జిల్లా నందు వివిధ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు వీఐపీలకు గన్ మ్యాన్ (PSO) లుగా విధులు నిర్వహిస్తున్న వారికి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఆదేశాల మేరకు రాష్ట్ర ISW డిఎస్పీ అంకారవు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మంగళవారం ఎస్పీ మాట్లాడుతూ ప్రత్యేక భద్రతా సిబ్బంది గా మీరు అందించే భద్రతా సేవలు అత్యంత కీలకమైనవి అన్నారు.

సంబంధిత పోస్ట్