చిత్తూరు ఎంపీకి వేద పండితుల ఆశీర్వాదం

60చూసినవారు
చిత్తూరు ఎంపీకి వేద పండితుల ఆశీర్వాదం
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావును నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కాణిపాక ఆలయ వేద పండితులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని ఇచ్చారు. ఆలయ ఏఈవో విద్యా సాగర్ రెడ్డి, దేవస్థానం మాజీ ఛైర్మన్ మణి నాయుడు, కాణిపాకం మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్