మా పిల్లలను చిత్తూరుకు పంపలేం.!

66చూసినవారు
మా పిల్లలను చిత్తూరుకు పంపలేం.!
చిత్తూరు మండలంలోని అగ్రహారం స్కూలును స్థానికంగా కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ ఊరిలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలను చిత్తూరు పాఠశాలకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు కూలీలు కావడంతో, పిల్లలను బయటకు పంపడం కష్టమవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్