జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

76చూసినవారు
జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
చిత్తూరు జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ తో వెదురుకుప్పం మండలం తెలుగు యువత ఉపాధ్యక్షులు బోడిరెడ్డి సుధాకర్ రెడ్డి మంగళవారం కోరారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన విద్యార్థులు విద్యాభ్యాసం కోసం చిత్తూరుకు వస్తుంటారని ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్