వెదురు కుప్పం: రైతుల సమస్యలను పరిష్కరించాలి

84చూసినవారు
వెదురు కుప్పం: రైతుల సమస్యలను పరిష్కరించాలి
వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపలంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ యుగంధర్ పొన్న ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల పొలాలకు దారి లేదని రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి రైతుల సౌకర్యార్థం దారి ఏర్పాటు చేయాలని కోరారు. దీనితో అధికారులతో మాట్లాడి తప్పక రైతుల సమస్యను పరిష్కరిస్తానని యుగంధర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్