డయేరియా పై అప్రమత్తంగా ఉండండి

85చూసినవారు
డయేరియా పై అప్రమత్తంగా ఉండండి
కత్తిరిపల్లె ఆసుపత్రిని జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో కలసి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని, దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి మోహన్ బాబు, సిహెచ్ఓ రాజేశ్వరి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్