జీడి నెల్లూరు: కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: సీఐ

76చూసినవారు
జీడి నెల్లూరు: కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: సీఐ
సంక్రాంతి పండుగను సాంప్రదాయంగా నిర్వహించు కోవాలని, పండుగ పేరుతో కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని గంగాధర నెల్లూరు సీఐ శ్రీనివాసంతి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు సాంప్రదాయ సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్