జీడి నెల్లూరు: శ్రీ పొన్నెమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి

52చూసినవారు
జీడి నెల్లూరు: శ్రీ పొన్నెమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి
జీడి నెల్లూరు నియోజకవర్గం, గంగాధర నెల్లూరు మండలం బొమ్మవారిపల్లెలో వెలసిన శ్రీ పొన్నెమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారి తిరునాళ్ల నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం నిర్వాహకులు మాట్లాడుతూ జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల సమర్పిస్తారని గ్రామ పెద్దలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్