జీడి నెల్లూరు: మద్దతు ధర కోసం ప్రత్యేక అధికారి

58చూసినవారు
జీడి నెల్లూరు: మద్దతు ధర కోసం ప్రత్యేక అధికారి
మామిడి రైతులకు మద్దతు ధర లభించేలా అధికంగా ఫ్యాక్టరీలు ఉన్న మండలాల్లో పర్యవేక్షణ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఇందులో భాగంగా జీడీనెల్లూరుకు డీఆర్డీఏ పీడీ శ్రీదేవిని ప్రత్యేక అధికారిగా బుధవారం ప్రభుత్వం నియమించింది. అలాగే కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూము ఏర్పాటు చేసింది. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్