జీడి నెల్లూరు: ఇంటింటికి చంద్రబాబు నయవంచన కార్యక్రమం

241చూసినవారు
గంగాధర నెల్లూరు మండలం , ఎస్ ఎస్ కొండ వద్ద శనివారం ఇంటింటికి చంద్రబాబు నయవంచన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అభివృద్ధిని చూపించింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిస్తే అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

సంబంధిత పోస్ట్