జీడి నెల్లూరు: మామిడి గుజ్జు పరిశ్రమను తనిఖీ చేసిన కలెక్టర్

58చూసినవారు
జీడి నెల్లూరు: మామిడి గుజ్జు పరిశ్రమను తనిఖీ చేసిన కలెక్టర్
జీడి నెల్లూరు నియోజకవర్గం, గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని జైన్ ఫామ్ ఫ్రెష్ మామిడి గుజ్జు పరిశ్రమను మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మామిడికాయల కొనుగోళ్లపై యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, హార్టికల్చర్ డీడీ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్