జీడి నెల్లూరు: ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాము

67చూసినవారు
తల్లికి వందనం అమలుపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఎమ్మెల్యే థామస్ కు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా జీడి నెల్లూరు నియోజకవర్గం, గంగాధర నెల్లూరు మండలం, నేలేపల్లి పంచాయతీ, కొత్తూరు గ్రామానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారని ముగ్గురికి తల్లికి వందనం కింద నగదు తన బ్యాంకు ఖాతాలో జమ కావడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్