ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఐ సత్యబాబు

68చూసినవారు
ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఐ సత్యబాబు
గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ పుట్టినరోజు సందర్భంగా కార్వేటినగరం సీఐ సత్యబాబు ఆయనకు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు నియోజకవర్గంలో ఉన్న పలువురు నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్