వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీపై ఇంజినీరింగ్ విద్యార్థులు శనివారం శిక్షణ ఇచ్చినట్లు హెచ్ఎం సిద్దయ్య తెలిపారు. విద్యార్థులకు టెక్నాలజీతో పాటు పర్యావరణపై పలు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.