యనమలమంద మాజీ సర్పంచ్ మృతి

70చూసినవారు
యనమలమంద మాజీ సర్పంచ్ మృతి
వెదురుకుప్పం మండలం యనమలమంద మాజీ సర్పంచ్ అంగేరి గంగిరెడ్డి ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మరణించాడు. పలువురు ప్రజా ప్రతినిధులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్