జీడీ నెల్లూరు మండల పరిషత్తు కార్యాలయము నందు బుధవారం మండలములోని అందరు పంచాయతీ కార్యదర్సులు, వెల్ఫేర్ అసిస్టెంట్ లతో " మనమిత్ర (వాట్సాప్ గవర్నన్స్ )" స్కీం పై జీడీ నెల్లూరు ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి
సమావేశము నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ. " ప్రజల చేతిలో ప్రభుత్వం అనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం మన మిత్రపేరుతో తీసుకొచ్చిన వాట్సాప్ గవరెన్స్ నంబరు 9552300009 ను మనమిత్ర పేరుతో తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని తెలిపారు.