వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

56చూసినవారు
వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు
కార్వేటినగరం మండల కేంద్రంలో వెలసిన
శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతోంది. ఆదివారం పల్లకిలో మోహిని అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్