జీడి నెల్లూరు: నిఖిత్ ను అభినందించిన ఎంపీ

84చూసినవారు
జీడి నెల్లూరు: నిఖిత్ ను అభినందించిన ఎంపీ
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ప్రతిభకనపరిచి, జీడీ నెల్లూరు నియోజకవర్గంలోనే మొదట ర్యాంకు తొ పాటు, చిత్తూరు పార్లమెంటులో కూడా ద్వితీయ ర్యాంకు సాధించిన జీడి నెల్లూరు మండలం, గారంపల్లె గ్రామానికి చెందిన నిఖిత్ ను ఆదివారం సాయంత్రం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు అభినందించారు. విద్యార్థి క్రమశిక్షణతో చదవడం వల్లే 989 మార్కులను సాధించాడని ఎంపీ అన్నారు.

సంబంధిత పోస్ట్