వైసిపి ‘పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ'ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిఎసి మెంబర్లను నియమిస్తూ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో మాజీ డిప్యూటీ సీఎం కు చోటు దక్కింది. ఈ సందర్భంగా నారాయణస్వామి వెదురుకుప్పం మండలంలో మాట్లాడుతూ తనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటా నన్నారు.