జీడి నెల్లూరు: ఎస్ఆర్ పురం మండలంలో వినూత్న రీతిలో ర్యాలీ

56చూసినవారు
చిత్తూరు జిల్లా, జీడి నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మెట్టలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రజలు వినూత్న రీతిలో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి యువత భారీ ర్యాలీ నిర్వహిస్తూ రాజ్యాంగ నిర్మాత ఫోటోను ఊరేగించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత , స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్