జీడి నెల్లూరు: రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు

85చూసినవారు
టిడిపి నాయకులు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. గత నాలుగు రోజుల ముందు వైసీపీ కార్యకర్త శంకర్ రెడ్డికి చెందిన మామిడి తోట, టేకు చెట్లను ప్రత్యర్ధులు నరికేసారన్న విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంగళవారం జీడి నెల్లూరు మండలం వరత్తూరు గ్రామంలో పర్యటించారు. నారాయణస్వామి మాట్లాడుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్