జీడి నెల్లూరు: మహిళా సాధికారతకు జగన్ పెద్దపీట వేశారు

59చూసినవారు
గత ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేశారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ విజయానంద రెడ్డి తో కలిసి చిత్తూరు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలను ఎక్కడ పూజిస్తారో ఆ ఊరు , ఆ దేశం సుభిక్షంగా ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్