జీడి నెల్లూరు: ప్రజా సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

79చూసినవారు
జీడి నెల్లూరు: ప్రజా సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
జీడి నెల్లూరు నియోజకవర్గంలోని గ్రామాలలో ఉన్న ప్రజల సమస్యలపై ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ , జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మంగళవారం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కారాలు ఇస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్