జీడి నెల్లూరు: ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

59చూసినవారు
జీడి నెల్లూరు: ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
జీడి నెల్లూరు మండలం , పాపిరెడ్డి పల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ క్రికెట్ స్టేడియం ను ప్రభుత్వ విప్ , జీడీ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ , వి ఎం శాంతా రెడ్డి , డాక్టర్ వి ఎం రాహుల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువత చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు.

సంబంధిత పోస్ట్