జీడి నెల్లూరు: నేలపై పడిన విద్యుత్ తీగలు

76చూసినవారు
జీడి నెల్లూరు: నేలపై పడిన విద్యుత్ తీగలు
జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, టి ఆర్ పురం సమీపంలో భూమిపై విద్యుత్ తీగలు పడి చిన్న పిల్లల చేతికి కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఇలాగే ఉన్నాయని ఈ విషయాన్ని కనీసం లైన్మెన్లు కూడా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోయారు. ఏదైనా ప్రమాదం జరగకముందే మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్