జీడి నెల్లూరు: భారత ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

50చూసినవారు
జీడి నెల్లూరు: భారత ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
చిత్తూరు జిల్లా, జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పం మండలంలో త్వరలో ప్రారంభం కానున్న భారత ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నగరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్ సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలు పోలీసుల సూచనలను విధిగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్