జీడి నెల్లూరులో ఓ మోస్తరుగా వర్షం

62చూసినవారు
జీడి నెల్లూరులో బుధవారం సాయంత్రం హఠాత్తుగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇప్పటికే గ్రామంలో గంగమ్మ జాతర ముగింపునకు గ్రామ పెద్దలు, నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వర్షం రావడంతో ఏమి చేయాలో పాల్గొని స్థితిలో నిర్వాహకులు ఉండిపోయారు. ఏది ఏమైనా ఇప్పుడు కురిసిన వర్షంతో ఉక్కపోతతో అలమటిస్తున్న ప్రజలకు ఉపశమనం లభించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్