జీడి నెల్లూరు: ప్రజలు జల్లికట్టుకు దూరంగా ఉండాలి

81చూసినవారు
ప్రజలు జల్లికట్టుకు దూరంగా ఉండాలని నగరి డిఎస్పీ సయ్యద్ మహ్మద్ అజీజ్ అన్నారు. ఈ సందర్భంగా వెదురుకుప్పం పోలీస్టేషన్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జల్లికట్టు వల్ల యువత చెడు మార్గంలో వెళ్లే అవకాశం ఉందన్నారు. పశువులను హింసించడం వల్ల అవి బాధకు లోను కావడం జరుగుతుందన్నారు. ఒకరోజు మాత్రమే సంతోషంగా ఈ జల్లికట్టును నిర్వహించుకోవాలని అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్