పెనుమూరు మండలంలో సోమవారం వైసీపీ సమావేశం

2చూసినవారు
పెనుమూరు మండలంలో సోమవారం వైసీపీ సమావేశం
జీడి నెల్లూరు నియోజకవర్గ పెనుమూరు మండలంలోని పులిగుండు వద్ద ఉన్న ఓ కళ్యాణ మండపంలో సోమవారం నియోజకవర్గంలోని వైసీపీ నాయకులకు ముఖ్యమైన సమావేశం నిర్వహిస్తామని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, కృపా లక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఇంటింటికి వంచన అనే కార్యక్రమానికి సంబంధించిన క్యూ ఆర్ కోడ్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్