కార్వేటి నగరం: హోలీ పండుగ సందర్భంగా పట్టణంలో పటిష్టమైన భద్రత

63చూసినవారు
కార్వేటి నగరం: హోలీ పండుగ సందర్భంగా పట్టణంలో పటిష్టమైన భద్రత
హోలీ పండుగను కార్వేటి నగరం పట్టణ ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని కార్వేటి నగరం ఎస్సై రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం రాత్రి మాట్లాడుతూ హోలీ పండుగ సందర్భంగా గాండ్ల మెట్ట కూడలి వద్ద , కార్వేటినగరం పట్టణంలో సుమారు 15 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఇతరుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, బలవంతంగా రంగులు చల్లిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్