జీడి నెల్లూరు: అదుపుతప్పి బోల్తా పడిన లారీ

62చూసినవారు
జీడి నెల్లూరు: అదుపుతప్పి బోల్తా పడిన లారీ
వంట నూనె లోడ్ తో వెళుతున్న ఓలారీ అదుపుతప్పి బోల్తా పడ్డ ఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, గంగమ్మ గుడి మార్గంలో వెళుతున్నటువంటి లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్