జీడి నెల్లూరు: కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం తనిఖీ చేసిన పీడి

75చూసినవారు
జీడి నెల్లూరు నియోజక వర్గం, ఎస్ ఆర్ పురం లోని వెలుగు కార్యాలయంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శ్రీదేవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణ ఇస్తున్న వారికి అధికారిని పలు సూచనలు చేశారు. శిక్షణలో కుట్టిన దుస్తులను శ్రీదేవి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీడీవో మోహన మురళి, ఏపీఎం రోజా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్