జీడి నెల్లూరు: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూటీ

54చూసినవారు
జీడి నెల్లూరు: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూటీ
జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ ఆర్ పురం మండలం, మర్రిపల్లి వద్ద ఉన్న హైవేపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ విద్యుత్ స్తంభాన్ని స్కూటీ ఢీకొనడంతో స్కూటీ స్వల్పంగా దెబ్బతింది. ఈ సందర్భంగా స్థానికులు, బాధితుడు మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా పోల్మాన్ ని రోడ్డు పక్కన ఉంచడంతో దానికి ఉన్న క్లాంప్ లు తగులుకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్