ప్రధాని, సీఎం ఫోటోలు అందజేత

52చూసినవారు
ప్రధాని, సీఎం ఫోటోలు అందజేత
జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ జన్మదిన సందర్భంగా మండలంలోని పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలను మండల టీడీపీ నాయకులు ఆరోగ్య సిబ్బందికి శుక్రవారం అందించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణి చేశారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్