భక్తుల ఆధ్వర్యంలో బలిబండి

57చూసినవారు
భక్తుల ఆధ్వర్యంలో బలిబండి
వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపల్లంలో వెలసిన శ్రీకృష్ణ, ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజుల ఆలయంలో జరుగుతున్న వార్షిక తిరుణాళ్లలో భాగంగా మూడో రోజు ఆదివారం బలిబండి ఉత్సవాన్ని గ్రామస్తులు నిర్వహించారు. భీముడు. బకాసురుని వధించడానికి బలికూడు బండితో వెళ్లే ఘట్టం కోసం భక్తుల ఆధ్వర్యంలో సమీప గ్రామాలలో పర్యటించారు. భక్తులు పూజలు చేసి బలిబండికి ఆహార పదార్థాలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్