గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

74చూసినవారు
కార్వేటినగరం మండలం ఆర్కెబీవీ పేటలో శ్రీఆరిమాని గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆచార్య శివ శర్మ ఆధ్వర్యంలో వివిధ పుష్పాలతో అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉభయదారులుగా మోహన్ రెడ్డి లతా కుటుంబ సభ్యులు వ్యవహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్